ఏపి లో ఎలెక్ట్రిక్ ఛార్జింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో జగన్ సర్కార్.. వేల కోట్లు, వందల ఎకరాలు, సోలార్ కంపెనీలతో డీలింగ్ ఇవన్నీ కూడా కుదరతాయా.. జనం ఎంతవరకు సపోర్ట్ చేస్తారో చూడాలి..