దుబ్బాక లో బీజేపీ గెలవడం ఏమో కానీ ఏపీలో మాత్రం వీరాజు అండ్ కో ఇక్కడేదో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లు చేస్తున్నారు.. దుబ్బాకలో బీజేపీ విజయానికి చాలాకారణాలు ఉన్నాయి.. రఘు నందన్ పై సింపతీ తో పటు కేసీఆర్ పై వ్యతిరేకత తోడయ్యింది.. అంతేకాదు రాష్ట్రమంతా కేసీఆర్ కి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయి.. అందుకే దుబ్బాకలో టీ ఆర్ ఎస్ గీవప్ ఇచ్చింది.. ఏదేమైనా ఈవిజయం బిజెపి నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు.. కాదు కాదు..పదింతలు చేసింది. దుబ్బాక విజయాన్ని దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుని బీజేపీ పార్టీ.. ఏపీ లోకూడా ఒకింత సంబరాలు మొదలయ్యాయి అని చెప్పొచ్చు..