ఏపీ లో జమిలి ఎన్నికలు రావాలని ప్రతిపక్ష నేత చంద్ర బాబు ప్రతిరోజు పగటి కలలు కంటున్నారు.. జమిలి ఎన్నికలు వస్తే తానే అధికారంలోకి వస్తానని బల్లగుద్ది మరీ చెప్తున్నారు.. గత కొన్ని రోజులుగా అందుకు తగ్గట్లు అయన జమిలి ఎన్నికలు రాబోతున్నాయని ప్రజలను మోటివేట్ కూడా చేస్తున్నారు.. 2022 లో జమిలి ఎన్నికలు రావడం ఖాయం అని అయన చెప్తున్నారు. ఎలాగూ 2020 అయిపొయింది.. 2021 కూడా కళ్ళుమూసుకుంటే పూర్తి అయిపోతుంది.. 2022 లో జమిలి ఎన్నికల హడావుడి వస్తుంది.. అపుడు ప్రజలను ఎదో మాయ చేసి గెలవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట..