వివాహేతర సంబంధం పెట్టుకుంది అనే కోపంతో భర్త భార్యను చితకబాది చివరికి చనిపోయింది అనుకుని కాలువలో పడెయ్యగా తీవ్ర గాయాలపాలై కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.