భారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చాకా జగన్, పరిపాలన అంటే ఇదే అన్నట్లు సుపరిపాలన చేసి చూపిస్తున్నాడు.. అన్ని సంక్షేమ పథకాల్లో ఎలాంటి అక్రమాలు లేకుండా జగన్ ముందుకు సాగిపోతుండగా టీడీపీ కి ఈ ఎన్నికల్లో 23 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే.. ప్రజల తీర్పుకు ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే.. గతేడాది 23 ఎమ్మెల్యేలను లాగేసుకున్న చంద్రబాబు కు అదే సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడం కొస మెరుపు అయితే జగన్ టీడీపీ ని తలదన్నేటట్లు పరిపాలన చేయడం ఇంకో హైలైట్ అని చెప్పొచ్చు..ప్రతిపక్షాల జోరును నిలువరిస్తూ టీడీపీ లాంటి అధికారంలో ఉన్న పార్టీ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ని కాదని ప్రజలు జగన్ ను నమ్మి గెలిపించారు.. ఇక వైసీపీ నేతలు సైతం ప్రజల నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా వనడుచుకుంటూ వస్తున్నారు..