ఇటీవలే రోహిత్ శర్మ ఆయన గురించి తనకు స్పష్టత లేదు అని విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆ ఇద్దరి మధ్య మాటలు లేవు అని అర్థమవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా,