తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంది.. ఇప్పటికే కాంగ్రెస్ ని వెనక్కి నెట్టేయడంలో సఫలమయ్యింది. కాంగ్రెస్ కు మూడు చెరువుల నీళ్లు తాగించడంలో అధికార పార్టీ టీ ఆర్ ఎస్ కి బీజేపీ ఏమాత్రం తగ్గలేదు.. ముఖ్యంగా బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక బీజేపీ ని పరిగెత్తిస్తున్నాడు.. రాష్ట్రంలో రెండో స్థానం కోసం ప్రయత్నిస్తూ కాంగ్రెస్ ని లేకుండా చేయడానికి యిప్పటికే కొన్ని ప్రణాళికలు వేసి అందులో సక్సెస్ అవుతున్నారు.. అటు కాంగ్రెస్ కూడా అండ్ కో కూడా వీరి దెబ్బకు సైలెంట్ అయిపోయారు.. ఇప్పుడు వారి టార్గెట్ టీ ఆర్ ఎస్ పై ఉంది..