ఉద్యోగులకు శుభవార్త ను అందించి వారికి ఎంతో సంతోషాన్ని పంచింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పటినుండో వారు కోరుకుంటున్న కల నెరవేరింది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అందించిన తీపి కబురు ఏంటంటే...?? డీస్ఎబిలిటీ కంపెన్సేషన్ అనగా వైకల్య పరిహారమును ఉద్యోగులందిరికీ పొడిగిస్తున్నట్టు ప్రకటించి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.