చంద్రబాబు ఓడిపోయాక అయన పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అందరికి తెలిసిందే. ప్రజల్లో మంచి పేరు లేక, పార్టీ అధికారంలో లేక , ప్రజల్లోకి రావడం సరిగ్గా లేక అయన ప్రతిష్ట రోజు రోజు కి దిగజారిపోతుంది.. ఇక మతపరమైన రాజకీయాలు చేసి ఇప్పుడు అక్కడ కూడా దెబ్బ తింటున్నాడు. ఇటీవలే రామ తీర్థం లో జరిగిన ఘటన న తనకు ఉపయోగించుకునేలా చేసుకోవాలని చంద్రబాబు ఆరాటపడ్డాడు.. ఘటన జరిగిన తర్వాత రామ తీర్థం వచ్చి హడావుడి చేశాడు.