మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంతో పాటు పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పుంగనూరులో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు, తిరుగుబాటు అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉన్నారు. చాలా వరకు విపక్ష పార్టీల మద్దతుదారులు నామినేషన్లు వేయలేని పరిస్థితి తలెత్తింది.మూడో విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణపై పడింది.ఎన్నికలో బరిలో ఎంతమంది ఉంటారో చూడాలి..