లిఫ్ట్ అడిగిన పాపానికి ఓ మహిళపై తండ్రీకుమారుడు కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెకు నిప్పంటించి పారిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని మిశ్రిక్ ఏరియాలో గురువారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.