గత ఏడాది నుంచి కరోనా వైరస్ కోరలు చాస్తూ ఎంతో మందిని బలితీసుకుంది. ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా పేద మధ్యతరగతి ప్రజల జీవితం దుర్భరంగా మారిపోయింది అని చెప్పాలి. అటు కరోనా వైరస్ కారణంగా సరైన ఉపాధి దొరక్క అల్లాడిపోతూ ఉంటే మరోవైపు వైరస్ వ్యాప్తి చెంది ఆస్పత్రి పాలు చేస్తుంది. దీంతో తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న ప్రజలు ఇక వైరస్ సోకిన తర్వాత చికిత్స తీసుకోవడానికి డబ్బులు లేక మరింత దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితులను పరిగణలోకి తీస