సాధారణంగా మంత్రులు రాజీనామా చేశారంటే.. ఏ కుంభకోణమో అందుకు కారణమై ఉంటుంది. అదీ కాకపోతే.. సదరు మంత్రి నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లి ఉంటుంది. ఓ ప్రజా సమస్యను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైన సమయంలోనూ మంత్రి రాజీనామాను ప్రజలు, పార్టీలు డిమాండ్ చేస్తాయి.