విద్యార్థుల కు బుద్ది చెప్పాల్సి న టీచర్ విద్యార్థి తో అసభ్యం గా ప్రవర్తించి ప్రైవేట్ పార్టు  తాకుతూ అసభ్యం గా ప్రవర్తించాడు. ఈ  ముంబై లో చోటు చేసుకుంది. ముంబై లో ఓ పాఠశాల లో ల్యాంగ్వేజ్ నేర్పి స్తున్నానంటూ లైంగికం గా వేధిస్తూ వస్తున్నాడు. అతడి ఆగడాలు మరీ ఎక్కువ అవ్వడం తో ఆ చిన్నారి తల్లి దండ్రుల కు చెప్పింది. దాని తో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 

 

 


పాఠాల పేరుతో ఓ చిన్నారి పై కీచక టీచర్ లైంగిక వేధింపుల కు గురిచేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మసీదులో అరబిక్ నేర్చుకునేందుకు వస్తున్న నాలుగో తరగతి చిన్నారిని కీచక టీచర్ ఎక్కడపడితే అక్కడ అసభ్యకరం గా తాకుతున్న ఘటన ముంబైలో వెలుగుచూసింది. అందరినీ ఇంటికి పంపించిన టీచర్.. ఆ ఒక్క బాలికను మాత్రం ఉంచుకుని ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పైనిత్యం అరబిక్ పాఠాలు నేర్చుకునేందుకు వస్తున్న చిన్నారిపై కీచక టీచర్ కన్నేశాడు. 

 

 


అందరినీ ఇంటికి పంపించి ఆ బాలికను మాత్రమే మసీదులో ఉంచేవాడు. ఆమెపై అకృత్యానికి పాల్పడేవాడు.తాకుతూ ఇబ్బందులకు గురిచేసేవాడు.స్కూల్ టీచర్ చొరవతో విషయం వెలుగులోకి వచ్చింది.ముంబైలోని ఓ  పాఠశాలలో నాలుగుతో తరగతి చదువుతూ ఉన్న విద్యార్థిపై కన్నేసిన టీచర్ అందరిని ఇంటికి పంపించి  ఆ అమ్మాయి ఉంచుకొని టీచరు ఇష్టమొచ్చినట్లు తాకుతూ వింతగా చేస్తుండేవారు. 

 

 

అతని అగాధాలు తట్టుకోలేని బాలిక తల్లికి జరిగిన అన్యాయాన్ని చెప్పింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక సహా, క్లాస్ టీచర్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. చిన్నారిపై లైంగిక వేధింపుల కేసును న్యాయవాది గీతా శర్మ వాదించారు. ఒక మతపరమైన పవిత్ర స్థలంలో ఇలాంటి దారుణానికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. నేరం రుజువు కావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: