విజృంభిస్తున్న కరోనా... టీవీ ఛానళ్లు ఖుషీ ఖుషీ.. అదేంటి కరోనా ధాటికి ప్రపంచమంతా కుదేలవుతుంటే టీవీ ఛానళ్లు ఖుషీ ఏంటి అనుకుంటున్నారా.. అవును మరి.. విషాదంలోనూ టీవీ ఛానళ్లకు కాస్త ఊరట అంటే ఇదే. ఇప్పుడు కరోనా కారణంగా మీడియా కూడా ఇబ్బందులు పడుతోంది. ప్రింట్ మీడియా అయితే పీకల్లోతు కష్టాల్లో ఉంది. కరోనా కారణంగా పేపర్ల వాడకంపై ఉన్న అనుమానాలతో జనం పెద్దగా పేపర్లు కొనడం లేదు.

 

 

ఆన్ లైన్‌ లో పేపర్లు చదివేసుకుని తృప్తి పడుతున్నారు. పేపర్ పంపిణీలో ఉన్న కష్టాలతోనూ చాలా పేపర్లు ఇళ్లకే చేరడం లేదు. ఇలాంటి సమయంలో జనం ఎక్కువగా టీవీ ఛానళ్లపైనే ఆధారపడుతున్నారు. అందులోనూ లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దీనికి తోడు ఎంటర్‌ టైన్ మెంట్ చానళ్ల సీరియళ్ల షూటింగులు కూడా నిలిచిపోయాయి. దీంతో కొత్త ఎపిసోడ్లు రూపొందించడం లేదు.

 

 

గతంలో చూపించిన పాత సరకే మళ్లీ మళ్లీ వేస్తున్నాయి ఎంటర్‌టైన్ మెంట్ చానళ్లు. దీంతో న్యూస్ ఛానళ్లకు గిరాకీ పెరిగి పోయింది. తాజాగా వెల్లడైన టీవీ రేటింగుళ్లో ఈ విషయం స్పష్టమైంది. గతంలో వారానికి 150-160 పాయింట్లు ఉంటే టీవీ ఛానళ్ల రేటింగులు.. తాజాగా ఏకంగా 240-300 మధ్య వస్తున్నాయంటే జనం న్యూస్ ఛానళ్లను ఎంతగా చూస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

 

తాజా రేటింగ్స్‌ ఓసారి పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది. ఈ పెరిగిన టీవీ ఛానళ్ల రేటింగులు చూసి ఛానళ్ల యజమానులు ఖుషీ అవుతున్నారు.

 

 

TG: CS15+

Total MKT

WK : 12 / 11

1st-TV9 : 240.8/98

2nd-V6 : 127.1/51

3rd-NTV : 121.4/56

4th-TV5 : 92.9/48

5th-Sakshi : 81.4/43

6th-T news : 71.2/36

7th-10TV : 46.6/22

8th-ETV ap : 41.3/18

9th-I news : 38.4/15

10th-ABN : 35.8/15

11th-ETV TS : 31.8/10

12th-Hm : 29.4/10

13th-AP 24x7 : 10/6

14th-Mahaa : 8.2/3

15th-Raj news : 7.5/3

16th-TV1 : 6/2

Tot: 989.8 / 436

 

75 Urban

WK : 12 /11

1st-TV9 : 340.5/136

2nd-NTV : 129.9/54

3rd-Sakshi : 103.5/49

4th-V6 : 97.6/35

5th-TV5 : 67.4/25

6th-ETV ap : 61.1/26

7th-I news : 57.8/22

8th-T news : 51.7/28

9th-10TV : 45.9/20

10th-ABN : 40.8/17

11th-Hm : 24.4/9

12th-ETV TS : 23.4/9

13th-AP 24x7 : 14.4/9

14th-Mahaa : 10.2/3

15th-Raj news : 6.9/3

16th-TV1 : 6.5/3

Tot : 1082 / 448

 

AP&TG RURAL

WK : 12 /11

1st-TV9 : 178.9/68

2nd-NTV : 109.3/57

3rd-V6 : 109.1/45

4th-TV5 : 94.8/56

5th-Sakshi : 76.3/43

6th-T news : 62.7/33

7th-10TV : 43.5/23

8th-ETV ap : 33.7/14

9th-I news : 33.5/13

10th-ABN : 30.1/15

11th-ETV TS : 29.7/9

12th-Hm : 23.4/9

13th-AP 24x7 : 8.6/4

14th-Raj news : 7.7/3

15th-Mahaa : 6.8/2

16th-TV1 : 6.1/2

Tot : 854.2 / 396

 

AP&TG URBAN

WK : 12 /11

1st-TV9 : 341/148

2nd-V6 : 156.4/60

3rd-NTV : 140.8/55

4th-TV5 : 89.9/37

5th-Sakshi : 89.6/43

6th-T news : 84.9/41

7th-ETV ap : 53.6/23

8th-10TV : 51.6/20

9th-I news : 46.4/18

10th-ABN : 45.1/17

11th-Hm : 39.1/13

12th-ETV TS : 35.2/12

13th-AP 24x7 : 12.4/8

14th-Mahaa : 10.5/3

15th-Raj news : 7.3/3

16th-TV1 : 5.9/3

Tot : 1209.7 / 504

 

BARC HYD

WK : 12 /11

1st-TV9 : 342.4/180

2nd-V6 : 311.3/124

3rd-T news : 172.5/76

4th-NTV : 169.7/59

5th-TV5 : 149.1/66

6th-Hm : 77.9/22

7th-10TV : 66.7/19

8th-ETV TS : 66.4/22

9th-ABN : 56.4/16

10th-Sakshi : 53/25

11th-ETV ap : 33.8/12

12th-I news : 16.2/5

13th-Mahaa : 11.6/3

14th-Raj news : 8.5/5

15th-AP 24x7 : 6.9/6

16th-TV1 : 4/3

Tot: 1546.4 / 643

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: