ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ముందు చూపుతో గ్రహించి దానికి పరిష్కార మార్గం వెతుక్కో గల సమర్థులైన నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా తెలంగాణ సీఎం కెసిఆర్ అన్న వ్యాఖ్యలు వినిపిస్తాయి. రెండుసార్లు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కెసిఆర్ ముందుచూపు మాత్రమే అన్నది అందరికీ తెలిసిన విషయమే. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ముందుచూపు ఉన్న నాయకుడిగా కేసీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే దేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని బయటపడేసేందుకు కేసీఆర్ చాలా గట్టిగానే కష్టపడుతున్నారు.

 

IHG

 కరోనా వైరస్ కు మందు లేదు.. నియంత్రణ ఒక్కటే మార్గంగా ఉంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను కేంద్రం సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఇక తెలంగాణలోను ఈ వైరస్ ను నిరోధించేందుకు కఠిన నిబంధనలతో కెసిఆర్ అమలు చేస్తున్నారు. జనాలను రోడ్ల పైకి రాకుండా వారిని సరైన మార్గంలో నడిపించగలగడం అతిపెద్ద సవాల్. ఈ విషయంలో ఇప్పటికే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ సమర్థవంతంగా వ్యవహరించారనే చెప్పాలి. అసలు కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో అందరికంటే ముందుగానే కేసీఆర్ గుర్తించారు. అందుకే విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన అందరిని క్వారంటైన్ చేశారు. ఈ విధంగా 15 రోజులుగా చేస్తూనే ఉన్నారు. అలా క్వారంటైన్ చేసిన వారందరినీ 14 రోజులు గా అన్ని పరీక్షలు నిర్వహించి, వారికి ఏ విధమైన వైరస్ లేదు అనుకున్న తరువాతే వారిని విడతలవారీత్తున ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే కగా విడుదల చేస్తున్నారు. 

 

 

అంటే తెలంగాణలో మరింత విస్తరించకుండా కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరించడం ఇప్పుడు కరోనా కేసులు సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం అవుతోంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో పూర్తిస్థాయిలో కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే కెసిఆర్ పేరు దేశవ్యాప్తంగా  మారు మోగే అవకాశం లేకపోలేదు. కెసిఆర్ తాను చేస్తున్న ప్రతి విషయాన్ని మీడియా ద్వారా పెద్ద ఎరోనా విషయంలో కేసీఆర్ తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు సక్సెస్ అవుతున్నట్లుగ కనిపిస్తున్నాయి.అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలంగాణ సీఎం కేసీఆర్ రోల్ మోడల్ గా నిలిచే అవకాశం లేకపోలేదు అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: