ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న కూడా కామందులలో మార్పులు మాత్రం ఎక్కడ రాలేదని తెలుస్తుంది.. ఈ మధ్య ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది.. అత్యాచారాలు, లైంగిక దాడుల జరుగుతూనే ఉన్నాయి.. అయితే ఎన్ని చట్టాలను మార్చిన కూడా మారని ఈ మృగాల్ల ఆగడాలు మాత్రం ఎక్కడా ఆగడంలేదు.. దిశ లాంటి అమ్మాయిలు ఎంతో మంది బలవుతున్నారు కానీ ..ఎక్కడా సరైన చర్యలు జరకపోవడంతో మగాళ్లు దర్జాగా తిరుగుతున్నారు..

 

 

 

మనదేశంలో ఒకప్పుడు నిర్భయ ఘటన.. కొన్నినెలల క్రితం జరిగిన దిశ ఘటన వంటి ఎన్నో అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో డిమాండ్ వినిపిస్తోంది. మహిళలు, చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరే సరి అనే డిమాండ్ వెల్లువెత్తుతోంది.. ఇలాంటి ఘటనలు ఎక్కడా కనిపించలేదు..

 

 

 

 

టర్కీ పార్లమెంటులో ఓ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 18ఏళ్ల లోపు చిన్నారులతో లైంగిక సంబంధం కలిగినా లేదా అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఇది వర్తిస్తుంది. అంటే.. శిక్ష నుంచి మినహాయింపు పొందాలంటే.. తప్పనిసరిగా అత్యాచార బాధితులను నిందితులు పెళ్లి చేసుకునేలా ఈ బిల్లును చట్టసభ సభ్యులు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడు టర్కీలో ఈ బిల్లు వివాదాస్పదానికి దారితీసింది. జనవరి నెలాఖరులోగా ఈ 'మ్యారీ యూవర్ రేపిస్ట్' అనే బిల్లును టర్కీ పార్లమెంటులో ప్రవేశపెట్టేలా చట్టసభ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు..

 

 

 

మహిళల హక్కులు రక్షణలకు హాని కలిగించే చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించకుండా, టర్కీ చట్టసభ సభ్యులు లింగ వివక్షత చట్టాలను రద్దు చేయడంలో పురోగతిపై ఆలోచించాలని కోరారు. ఇటువంటి చట్టం భారత దేశంలో కూడా వస్తె బాగుండు...అని చాలా మంది అనుకుంటున్నారు.. నిజంగానే ఇలా వస్తె చాలా మంది ఆడవాళ్ల జీవితాలు బాగుపడతాయి అంటూ చాలా మంది ప్రముఖుల అభి ప్రాయపడుతున్నారు..ఇలా చేస్తేనే మగాళ్ళ తిక్క కుదురుతుందని ఆడవాళ్ళు ఆగ్రహం వ్యక్తంచేశారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: