అమ్మాయిల పై రోజు రోజుకు అఘాత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క కీలక పదవిలో ఉంటూ విధులు నిర్వహిస్తున్న ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరి మనసులను కాల్చివేస్తుంది. తన చావుకు కారణం ఎమ్మెల్యే, ఆయన సహాయకుడే కారణమంటూ సూసైడ్‌ నోట్ రాయడం కలకలం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.

ఢిల్లీ జల బోర్డుకు ట్యాంకర్లను అద్దెకు ఇచ్చారు. డాక్టర్ రాజేంద్ర సింగ్. అయితు, ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్, అతని సహాయకుడు తనను బెదిరించి, బలవంతంగా డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

 డాక్టర్.. డబ్బులు ఇచ్చేందుకు తిరస్కరించడంతో “ఢిల్లీ జల బోర్డు”కు అద్దెకు ఇచ్చిన తన నీటి ట్యాంకర్లను ఎమ్మెల్యే తొలగించారని పేర్కొన్న రాజేంద్ర సింగ్. ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోయిన ఆయన శనివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఓ డైరీ, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నాడు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తనను వేధించిన తీరును డాక్టర్ సూసైడ్‌ నోట్‌లో వివరించారు.

సూసైడ్ నోట్ రాసిన తర్వాత.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు డాక్టర్ రాజేంద్ర సింగ్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాక్టర్ రాజేంద్ర సింగ్ వ్యక్తిగత డైరీని స్వాధీనం చేసుకున్నారు. తనపై కొనసాగిన వేధింపులను సవివరంగా డైరీలో రాశారు డాక్టర్ రాజేంద్ర సింగ్. కేసు నమోదు చేసిన పోలీసులు.. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇక, ఇంట్లో ఉరి వేసుకొని సీలింగుకు వేలాడుతున్న డాక్టర్ రాజేంద్ర సింగ్ మృతదేహాన్ని.. ఆ ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

 రాజేంద్ర సింగ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఎయుమ్స్ కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు బలవంతపు వసూళ్లు, వేధింపులు, బెదిరింపులు, డాక్టర్ ఆత్మహత్యకు బాధ్యుడిని చేస్తూ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్, అతని సహాయకుడుపై కేసు నమోదు చేశారు. 

.

 డాక్టర్.. డబ్బులు ఇచ్చేందుకు తిరస్కరించడంతో “ఢిల్లీ జల బోర్డు”కు అద్దెకు ఇచ్చిన తన నీటి ట్యాంకర్లను ఎమ్మెల్యే తొలగించారని పేర్కొన్న రాజేంద్ర సింగ్. ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోయిన ఆయన శనివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఓ డైరీ, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నాడు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తనను వేధించిన తీరును డాక్టర్ సూసైడ్‌ నోట్‌లో వివరించారు.

సూసైడ్ నోట్ రాసిన తర్వాత.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు డాక్టర్ రాజేంద్ర సింగ్.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. డాక్టర్ రాజేంద్ర సింగ్ వ్యక్తిగత డైరీని స్వాధీనం చేసుకున్నారు.. తనపై కొనసాగిన వేధింపులను సవివరంగా డైరీలో రాశారు డాక్టర్ రాజేంద్ర సింగ్... కేసు నమోదు చేసిన పోలీసులు.. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇక, ఇంట్లో ఉరి వేసుకొని సీలింగుకు వేలాడుతున్న డాక్టర్ రాజేంద్ర సింగ్ మృతదేహాన్ని.. ఆ ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

 రాజేంద్ర సింగ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఎయుమ్స్ కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు బలవంతపు వసూళ్లు, వేధింపులు, బెదిరింపులు, డాక్టర్ ఆత్మహత్యకు బాధ్యుడిని చేస్తూ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్, అతని సహాయకుడుపై కేసు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: