ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఎందుకు ప్రజలు సహకరిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో hdfc బ్యాంక్ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏమిటి అన్న విషయానికి వస్తే బేసిక్ బ్యాంకింగ్ సర్వీసులు.. వాట్సాప్ ఫెసిలిటీ ద్వారా కస్టమర్లకు అందచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బ్యాంకింగ్ సేవలలో భాగంగా కస్టమర్లు వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్ పాటు క్రెడిట్ కార్డు పై ఉన్న లిమిట్ వరకు, సర్వీసులు ఇంటి వద్దనే ఉండి పొందే అవకాశం కల్పించింది.

 

ఇక ఈ సేవలను బ్యాంకు సెలవు రోజుల్లో కూడా అందుబాటులోకి ఉంటాయి. అంతే కాకుండా రోజులో ఏ సమయంలో ఆయన ఈ సేవలు కస్టమర్లు పొందవచ్చు. అందుకు ఎటువంటి చార్జీలు కూడా లేవు. అంతే తప్ప వాట్స్అప్ వాడడం ద్వారా మొబైల్ డేటా మాత్రమే ఖర్చు అవుతుంది అని చెప్పాలి. ఇక hdfc బ్యాంక్ వాట్స్అప్ బ్యాంకింగ్ సేవలులో భాగంగా కస్టమర్ తన అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి అని సులువుగా తెలుసుకోవచ్చు. అలాగే మినీ స్టేట్మెంట్ కూడా లభిస్తుంది. న్యూ అకౌంట్ స్టేట్మెంట్ పొందడం.. అలాగే కొత్త చెక్ బుక్  కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. 

 

వాట్సాప్ సర్వీసెస్ ఉపయోగిస్తూ క్రెడిట్ కార్డు పై ఎన్ని పాయింట్లు వస్తున్నాయో కూడా. ఒకవేళ hdfc బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ మీరు చేసి ఉంటే... ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించి వివరాలు కూడా మనకు ఈ సేవలు అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు కార్ లోన్, హోమ్ లోన్ కావాలనుకునే వారికి అవసరమయ్యే డాక్యుమెంట్లు కూడా ఈ సేవల ద్వారానే తెలుసుకోవచ్చు. ఇక hdfc కస్టమర్లు వాట్స్అప్ బ్యాంకింగ్ సేవలు కోసం SUB అని టైప్ చేసి 7065970659 నెంబర్ కు మెసేజ్ చేయాలి. తర్వాత ఈ నెంబర్ను కాంటాక్ట్ లిస్ట్ లో సెట్ చేసుకోవాలి. తర్వాత వాట్సప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపితే.. మీరు hdfc కస్టమర్ అవ్వకపోయినా కూడా వాట్సాప్ సేవలు సులువుగా పొందవచ్చు. అలాగే బ్యాంక్ ప్రొడ్యూసర్ల వివరాలు కూడా సులువుగా తెలుసుకునే అవకాశం కల్పించింది  HDFC.

మరింత సమాచారం తెలుసుకోండి: