బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వాని కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం హిందీలోనే కాకుండా పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ అమ్మడు. అందాల ఆరబోతలో కూడా ఈ అమ్మడికి ఎవరూ సాటి లేరు అని నిరూపిస్తూ ప్రేక్షకులు ఎంతో మందిని ఆకర్షిస్తోంది. అప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా  కొనసాగుతున్నప్పటికీ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో కియారా అద్వానీ మరింత పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా కియారా యూత్  అందాల దేవత గా మారిపోయింది కెమెరా. 

 


 ఎప్పుడూ తన సినిమాలతో ప్రేక్షకులను అలరించే కియారా అద్వానీ అటు సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఎప్పుడు అభిమానులను అలరిస్తోంది ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా  ఈ హాట్ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. తన అందాల ఆరబోతకు ఎంతో మంది నెటిజన్లు మంత్ర ముగ్ధులై పోతూ ఉంటారు. ఎంతోమంది అభిమానుల్లో  హీట్ పుట్టిస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది కియారా అద్వానీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో సినీ  తారలందరూ ఇంటికే పరిమితమయ్యారు. 

 

 ఈ నేపథ్యంలో కియారా అద్వానీ కూడా తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియా వేదికగా అందరిలో హీట్  పెంచుతుంది. తాజాగా కియారా అద్వాని కి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాక్సాఫీస్ ఇండియా కియారా అద్వాని కి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. కియారా అద్వాని హాట్ లుక్స్ తో ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ ఈ గురువారం ఏరా అద్వానీ ఫోటో చూస్తుంటే  మాకు కూడా వెకేషన్  కావాలనిపించేలా ఉంది అంటూ ఒక క్యాప్షన్  ఇస్తూ కియారా అద్వాని కి సంబంధించిన  హాట్ ఫోటో ని పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు చూపు తిప్పుకోలేక పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: