అందుకే ప్రస్తుతం చైనా కి వరుస గా షాకుల తగులుతున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందులాగా భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని చైనా అనుకున్నప్పడికి భారత్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.. చైనా అధీనంలో ఉన్న భూభాగాలను సైతం భారత్ ఆక్రమించుకుంటూ పోతుంది. దీంతో భారత్ తో పూర్తి యుద్ధం చేద్దామా అంటే.. చైనాకు కోలుకోలేని నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ భారత్ తో చైనా యుద్ధానికి దిగితే ప్రపంచ దేశాలు కూడా చైనా పై విరుచుకు పడే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఇటీవలే ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వాన్ని భారత్ కి కల్పించేందుకు చైనా సిఫారసు చేయాల్సి ఉండగా బేరసారాలకు దిగింది చైనా. భారత్ కి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం వచ్చేందుకు సిఫారసు చేస్తామని.. పిఓకే ని వదిలి వేయాలి అంటూ చైనా బేరాలకు దిగింది. దీంతో బేరాలు లేవు అంటూ భారత్ తేల్చిచెప్పింది. పీవోకే విషయంలో చైనా భారత్ మధ్య ఎలాంటి గొడవలు లేవని.. చైనా సరిహద్దుల్లో తలెత్తిన వివాదాల గురించి చర్చించుకుందాం అంటూ తేల్చి చెప్పింది భారత్. దీంతో చైనా కు భారీ షాక్ తగిలింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి