ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ తప్పనిసరి అయిన కారణంగా దీనికి డిమాండ్ కూడా ఓ రేంజిలో పెరుగుతోంది. నిజానికి వాక్సిన్ కోసం పడిగాపులు కాస్తున్నారు ప్రజలు. ప్రజలందరూ స్వేచ్ఛా జీవితం పొందాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి. కాకపోతే ఆ క వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది.. అన్నది చర్చనీయాంశమైంది. మొదట్లో వ్యాక్సిన్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఏమో అని భయపడ్డా..... వ్యాక్సిన్ అభివృద్ధి దశలు శరవేగంగా జరుగుతుండటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే సంస్థలు భారీగా లాభ పడతాయని అంచనా వేస్తున్నారు. కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ కి ఉండే ప్రాముఖ్యత మరియు డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే... ఈ నేపథ్యంలో టీకాను అభివృద్ధి చేసే సంస్థలు బాగానే సొమ్ము మూటగకట్టుకుంటాయి అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం వ్యాక్సిన్ కి ఉన్న డిమాండ్ అలాంటిది మరి. వ్యాక్సిన్ తయారు చేస్తున్న రెండు ప్రధాన సంస్థలు, అమెరికాకు చెందిన మోడెర్నా, బయోఎన్‌టెక్-ఫైజర్‌లు వచ్చే ఏడాదికల్లా బిలియన్ల కొద్ది లాభాలను సాధిస్తాయని చెబుతున్నారు. కోవిడ్‌కు వ్యాక్సిన్ ను శరవేగంగా తయారు చేయాలసిన అవసరం ఉండటంతో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు టీకా ప్రాజెక్టుల కోసం బిలియన్ డాలర్ల డబ్బును. పెద్ద మొత్తాలలో డబ్బును ఇస్తున్నారు. సైన్స్ డేటా అనలిస్టిక్స్ కంపెనీ ‘ఎయిర్‌ఫినిటీ’ అంచనా ప్రకారం ప్రభుత్వాల పెట్టుబడి 650 కోట్ల యూరోలు కాగా, స్వచ్ఛంద సంస్థలు దాదాపు 150 కోట్ల డాలర్ల డబ్బును పెట్టుబడిగా ఇచ్చినట్లు సమాచారం. అందుకే వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలు వారి అభివృద్ధి పనులలో వేగవంతం గత కొన్ని నెలలుగా అందరూ జపిస్తున్న పేరు కరోనా.... అంతగా ప్రభంజనం సృష్టించింది ఈ వైరస్. ఒక ప్రాంతం కాదు ఒక రాష్ట్రం కాదు.. ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టించి ప్రజల ప్రాణాలను హరించి వేస్తూ కలవరపెడుతోంది.
కొన్ని ప్రాంతాలలో వైరస్ వ్యాప్తి తగ్గి ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టినా మరికొన్ని ప్రాంతాలలో తన విజృంభణ కొనసాగిస్తోంది. మరోవైపు సెకండ్ వేవ్ మొదలు కానుంది అన్న వార్తలు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ మహమ్మారిని తట్టుకొని నిలబడడానికి మనకు ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్ మాత్రమే. అయితే కరోనాని ఖతం చేసే వ్యాక్సిన్ కోసం పలు కంపెనీలు పోటీపడుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ తప్పనిసరి అయిన కారణంగా దీనికి డిమాండ్ కూడా ఓ రేంజిలో పెరుగుతోంది. నిజానికి వాక్సిన్ కోసం పడిగాపులు కాస్తున్నారు ప్రజలు. ప్రజలందరూ స్వేచ్ఛా జీవితం పొందాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి. కాకపోతే ఆ క వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది.. అన్నది చర్చనీయాంశమైంది. మొదట్లో వ్యాక్సిన్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఏమో అని భయపడ్డా..... వ్యాక్సిన్ అభివృద్ధి దశలు శరవేగంగా జరుగుతుండటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్భంగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే సంస్థలు భారీగా లాభ పడతాయని అంచనా వేస్తున్నారు. కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ కి ఉండే ప్రాముఖ్యత మరియు డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే... ఈ నేపథ్యంలో టీకాను అభివృద్ధి చేసే సంస్థలు బాగానే సొమ్ము మూటగకట్టుకుంటాయి అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం వ్యాక్సిన్ కి ఉన్న డిమాండ్ అలాంటిది మరి.
వ్యాక్సిన్ తయారు చేస్తున్న రెండు ప్రధాన సంస్థలు, అమెరికాకు చెందిన మోడెర్నా, బయోఎన్‌టెక్-ఫైజర్‌లు వచ్చే ఏడాదికల్లా బిలియన్ల కొద్ది లాభాలను సాధిస్తాయని చెబుతున్నారు. కోవిడ్‌కు వ్యాక్సిన్ ను శరవేగంగా తయారు చేయాలసిన అవసరం ఉండటంతో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు టీకా ప్రాజెక్టుల కోసం బిలియన్ డాలర్ల డబ్బును. పెద్ద మొత్తాలలో డబ్బును ఇస్తున్నారు. సైన్స్ డేటా అనలిస్టిక్స్ కంపెనీ ‘ఎయిర్‌ఫినిటీ’ అంచనా ప్రకారం ప్రభుత్వాల పెట్టుబడి 650 కోట్ల యూరోలు కాగా, స్వచ్ఛంద సంస్థలు దాదాపు 150 కోట్ల డాలర్ల డబ్బును పెట్టుబడిగా ఇచ్చినట్లు సమాచారం. అందుకే వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలు వారి అభివృద్ధి పనులలో వేగవంతం చూపుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి