కానీ మళ్ళీ కొద్దిసేపటి తర్వాత సోషల్ మీడియా లో ఆ పోస్ట్ ని విజయ్ సాయి తొలగించారు.కేంద్ర ప్రభుత్వం సూచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతోంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక కోసం జగన్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కమిటీలో మొత్తం 18 మంది సభ్యులు వుంటారు. 18 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, కమిటీ కన్వీనర్‌గా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ప్రకటించడం జరిగింది.
ఇక ఈ కమిటీ కనీసం నెల రోజులకు ఒక్కసారి భేటీ కావాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో తెలపడం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి