ఆన్లైన్ లోనే సెకండ్ హ్యాండ్ టు వీలర్ బైక్ కొనేందుకు ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. దీనికోసం పలు రకాల ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల వెబ్ సైట్లు సెకండ్ హ్యాండ్ బైక్ లను అమ్మేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. సెకండ్ హ్యాండ్ బైక్స్ అమ్ముతున్న వాటిలో డ్రుమ్ అనే వెబ్సైట్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సైట్ కి వెళ్లి మీరు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. 15 వేల నుంచి 40 వేల మధ్యలో డబ్బులు పెట్టారంటే మీకు మంచి బైక్ వస్తుంది.
ఇక ప్రస్తుతం ఎంతోమంది సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకునేవారు ఇలా డ్రుమ్ వెబ్సైట్ ద్వారా తమకు నచ్చిన బైక్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే రూమ్ వెబ్సైట్ లో పలు రకాల బైకుల ధరలు ఇలా ఉన్నాయి... హీరో స్ల్పెండర్ ప్లస్ 100 సీసీ బైక్ 2001 బైక్ రూ.23 వేలకు అందుబాటులో ఉంది. బజాజ్ పల్సన్ 150 బైక్ 2011 మోడల్ రూ.30 వేలకు అందుబాటులో ఉంది. టీవీఎస్ స్టార్ సిటీ 110 సీసీ 2007 మోడల్ రూ.18 వేలకు కొనొచ్చు. ఇంకా బజాజ్ పల్సర్ 180 సీసీ 2009 బైక్ రూ.35 వేలకు లభ్యమౌతోంది. హోండా సీబీ ట్విస్టర్ 110 సీసీ 2012 మోడల్ రూ.33,333కు లభిస్తోంది. యమహా ఎఫ్‌జెడ్ 150 సీసీ 2014 మోడల్ రూ.50 వేలకు కొనుగోలు చేయొచ్చు. ఇలా మీకు నచ్చిన బైక్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి