మన భారత దేశం చాలా గొప్ప దేశం అలాగే మనది ప్రజాస్వామ్య దేశం కూడా. మన దేశ రాజకీయ నాయకులు ప్రజల చేత ఎన్నుకోబడతారు.దేశంలో అనేక రాష్ట్రలు రాజకీయాల ద్వారా నడుస్తున్నాయి. ఈ రాజకీయ నాయకులు బ్రతకాలంటే ప్రజలు ఓట్లేసి గెలిపించాలి.ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే గాని రాజకీయ నాయకులు గెలిచి బ్రతకలేరు. చాలా చాలా మంది రాజకీయ నేతలు కూడా తమ పార్టీని గెలిపించి తమకు అధికారం ఇవ్వమని ప్రజలను వేడుకుంటారు. మేము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. తీరా గెలిచాక అన్ని చేసినట్టే వుంటారు కాని ఏమి చెయ్యరు. అయినా జనాలు ఓట్లు వేసి గెలిపిస్తారు.ఇక గతంలో ఎన్నికలలో వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. వైయస్
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే.ఆయన
ముఖ్య మంత్రి అవ్వగానే రాష్ట్రంలో ఎన్నో మంచి పనులు చేశాడు.ముఖ్యమంత్రి అయిన తక్కువ టైంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.ఇక
వైసీపీ ప్రతిపక్ష
పార్టీ అయిన
టీడీపీ మీద జరిపిన సర్వేలో ప్రజలు ఈ విధంగా ఈ
పార్టీ పై అభిప్రాయంతో ఉన్నారట.
తెలుగుదేశం మీద జరిగినటువంటి సర్వేలో చంద్రబాబు నాయుడు పని తీరు పట్ల అసంతృప్తితో వున్నారు ప్రజలు.ప్రతి పక్ష నేతగా విఫలమాయ్యాడు అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది.కరోనా సమయంలో వరదలు తుఫాన్ లు సంభావించినప్పుడు ప్రజల దగ్గరకు వెళ్లకుండా
హైదరాబాద్ లోనే మకాం వెయ్యడం ప్రజలకు ఎంత మాత్రం నచ్చడం లేదట.హైదరాబాద్లో కూర్చొని ఆ టైం లో రాజకీయం చెయ్యడం తమకు ఎంత మాత్రం నచ్చలేదని ప్రజలు అభిప్రాయడుతున్నట్టు తాజాగా జరిపిన సర్వేలో వెళ్లడయింది.ఎన్నికల బహిష్కరణ సమయంలో కూడా పోరాడాల్సిన సమయంలో పోరాడకుండా ఉండటం తమకు ఎంత మాత్రం నచ్చడం లేదని ప్రజలు అభిప్రాయపడుతూ వున్నారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రాజకీయ వార్తల కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...