రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోవడం ఏమో కానీ మారుతున్న జీవన శైలి మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఒకప్పుడు ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉన్న పౌష్టిక ఆహారాన్ని తీసుకునేవారు పెద్దలు. అందుకే ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంతో దృఢంగా కనిపిస్తారు. కానీ నేటి రోజుల్లో యువకులు సైతం వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఆధునిక జీవన శైలి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టెక్నాలజీ పెరిగిపోతుండడంతో ఆధునిక జీవనశైలి ఇష్టపడుతున్నారు యువత .. దీంతో మారుతున్న ఆహారపు అలవాట్లు ఎన్నో అనర్దాలకు దారి తీస్తున్నాయి.
ఇక మారుతున్న జీవన శైలి కారణంగా ఎంతో మంది డయాబెటిస్ బారిన పడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దలు చిన్నలు అనే తేడా లేకుండా ఎంతో మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ బారిన పడ్డారు అంటే ఆ తర్వాత ఎన్ని అవస్థలు పడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శరీరంలో చక్కెర స్థాయి కాస్త ఎక్కువైనా తక్కువైనా కూడా ప్రమాదమే అందుకే ఎప్పటికీ తగిన మోతాదులో ఆహారం తీసుకోవడం తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండటం లాంటివి చేయాలి. సాధారణంగా అయితే డయాబెటిస్తో బాధపడే చాలామంది రోగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ వుంటారు.
అంతే కాకుండా ఇలా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చక్కెర స్థాయిని తెలుసుకునేందుకు ఎక్కువగా సూదితో వేలి పొడిగించుకుంటూ పరీక్షలు చేయించుకుంటూ వుంటారు. కానీ ఇక నుంచి డయాబెటీస్ రోగులకు అలాంటి ఇబ్బందులు తప్ప బోతున్నాయి. ఇక్కడ రోజు వేలిని సూదితో పొడిపించుకోవడం కాదు కేవలం చెమట ద్వారా సులభంగా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను తెలిపే ఈ విధంగా ఒక సరికొత్త పరికరాన్ని తయారుచేశారు శాస్త్రవేత్తలు. ఖచ్చితమైన రిజల్ట్ వచ్చే విధంగా గ్లూకోస్ సెన్సార్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వేలి మొన నుంచి చెమట గ్రహించి ఈ పరికరం ఇక 95% ఖచ్చితత్వంతో శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను తెలియజేస్తుంది అంటూ పరిశోధకులు చెబుతున్నారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి