.jpg)
.jpg)
ఇక మూడో స్థానంలో చైనాలోని షాంఘై నగరం నిలిచింది. ఇక్కడ రెండు కోట్ల 77 లక్షల మంది జీవిస్తున్నారు. ఇక ప్రపంచంలోనే 4వ నగరంగా బ్రెజిల్ లోని సావ్ పోలో నగరం నిలిచింది. ఇక్కడ రెండు కోట్ల 22 లక్షల మంది జీవిస్తున్నారు. ఆ తర్వాత వరుసగా 5వ స్థానంలో మెక్సికోలోని మెక్సికో సిటీ, 6వ స్థానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, 7వ స్థానంలో ఈజిప్ట్ లోని కైరో నగరం, 8వ స్థానంలో చైనా రాజధాని బీజింగ్ ఉన్నాయి. ఇకపోతే మన భారత దేశంలోని ముంబై నగరం 9వ స్థానంలో నిలిచింది. ముంబై నగరంలో మొత్తం 2 కోట్ల 66 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక 10వ స్థానంలో జపాన్ లోని ఒసాకా నగరం నిలిచింది. ఇక్కడ ఒక koti reddy SARIPALLI' target='_blank' title='కోటి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోటి 91 లక్షల మంది జీవిస్తున్నారు.
.jpg)
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి