జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. రాజకీయాలలో ఆయన తీరు సామాన్య జనంతో పాటు అభిమానులు సైతం అయోమయంలో పడేలా చేస్తూ ఉంటాయి.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఉన్న ఒక చెడ్డ గుణం ఏమిటంటే.. ఎదురుగా జనం.. చేతిలో కెమెరాలు.. మైకు ఉంటే చాలు ఏది మాట్లాడుతారో ఆయనకే తెలియదు అనే విధంగా ఉన్నది.. పలు రకాల బహిరంగ సభలలో ఏదో మైకం కమ్మిన వ్యక్తిల ప్రవర్తిస్తూ ఉంటారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.. అంత అయిపోయాక స్టేజ్ దిగిన తర్వాత ఇలా మాట్లాడాను డబ్బా అంటూ తనని తాను ప్రశ్నించుకుంటూ ఉంటారు.


ఇలా ఎన్నో సభలలో కూడా జరిగాయి తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన పనికి సీఎం జగన్ కి టార్గెట్ గా మారారని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.. తాడేపల్లిగూడెంలో టిడిపి జనసేన కూటమితో జెండా పేరుతో ఒక సభను సైతం ఏర్పాటు చేశారు. ఈ సభలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని చెప్పకుండా కేవలం సీఎం జగన్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్.. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అదుపుతప్పి మాట్లాడారని పలువురు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. రాజకీయమంటే అరుపులు మెరుపులు కాదంటూ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోవడం మంచిదంటూ ఆయన కార్యకర్తలు పలువురు నాయకులు తెలియజేస్తున్నారు.


ఇక సీఎం జగన్ గురించి చెప్పాల్సిన పని లేదు ఆయన ఒకసారి ఏదైనా పట్టు పట్టాలంటే అది పూర్తి అయ్యేవరకు వదలరు.. గతంలో సోనియాతో కలిసి ఢీ కొట్టిన విధానం చెప్పాల్సిన పనిలేదు అనుకున్నంత పని చేసే వరకు కూడా పోరాడుతూనే ఉంటారు.. గత ఎన్నికలలో కూడా పవన్ నారా లోకేష్లను కూడా ఓడించారు.. ఇప్పుడు మరొకసారి పవన్ కళ్యాణ్ సభలలో రెచ్చిపోవడం వల్ల చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి.. పవన్ విషయంలో కాస్త సైలెంట్ గా ఉన్న జగన్ కానీ ఇటీవల చేసిన వ్యాఖ్యల వల్ల తనని ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకూడదని సంకల్పంతోనే సీఎం జగన్ ప్రత్యర్థులను సూచించి ముందుకు వెళ్లాలంటే తెలియజేస్తున్నారట.. అందుకే ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరి పైన పవన్ కళ్యాణ్ ని పోటీ చేయించేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: