మెగ కుటుంబం అంటే అటు సినీ ఇండస్ట్రీలో రాజకీయాలలో బాగానే పేరు ఉంది. మెగా కుటుంబం అనగానే రామ్ చరణ్ ,పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు , తేజ్ ఇతర హీరోలు సైతం వస్తారు. మెగా ఫ్యామిలీ అంటే అందరినీ కూడా అభిమానిస్తూ ఉంటారు.అలా అభిమానుల సైతం వారి వారి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని సక్సెస్ ఉంటాయి ఫెయిల్యూర్ కూడా ఉంటాయి. మెగా కుటుంబం అంటే ఆప్యాయత ప్రేమ అభిమానాలు చాలామందికి ఉండనే ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలలో కూడా మెగా కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది.అల్లు అర్జున్ కూడా మెగా కుటుంబంలోనే ఉంటారు.. గత కొన్ని రోజుల నుంచి మెగా కుటుంబం, అల్లు అర్జున్ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆ వివాదం ముదిరినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి నాగబాబు చేసినటువంటి కామెంట్స్ పరోక్షంగా చేసినప్పటికీ.. ఆ తర్వాత పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుని చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత  ట్విట్టర్ నుంచి సైడ్ అయిపోయిన నాగబాబు మరసటి రోజు .. తను అల్లు అర్జున్ పైన చేసిన పోస్టును డిలీట్ చేశారు.


అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తోంది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపు నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారుతున్నది. మరి ఈ విషయం పైన అల్లు అర్జున్ స్పందిస్తే కానీ అసలు విషయం బయటపడదు. ప్రస్తుతానికైతే ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.. రాజకీయంగా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకుండా తన స్నేహితుడు అయిన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి సపోర్టు చేయడం జరిగింది. ట్విట్టర్ లోనుంచి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు అల్లు అర్జున్. అయితే ఈ విషయం పైన నాగబాబు ట్విట్ చేయడంతో అప్పటినుంచి మెగా కుటుంబం అల్లు అర్జున్ మధ్య వార్ కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: