ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ అమరావతి అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. మన దేశంలో ఎక్కడా లేనటువంటి పొడవైన రింగ్ రోడ్డు అమరావతి సొంతం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే మొదలైంది. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి వెడల్పైన రింగ్ రోడ్డు కూడా అమరావతికి సొంతం కానుంది.

అదే సమయంలో దేశంలో  ఏ నగరంలో కూడా లేని ప్రముఖ  విద్యా సంస్థలను ఇక్కడికి  తెస్తామని ఇక్కడి నేతలు చెబుతున్నారు.  ఇది అండర్ ప్రాసెస్ లో ఉంది.  మన దేశంలో ఎక్కడా లేని క్వాంటమ్ వ్యాలీ    ఇప్పటికే దానిని మొబిలైజ్ చేయడం జరిగింది.  చంద్రబాబు నాయుడు ఇప్పుడు దానిని గ్రీన్ హైడ్రోజన్  వ్యాలీగా తీసుకొస్తామని చెబుతున్నారు.  అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు.

అమరావతిలో మరో అద్భుతం సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు చెబుతుండగా ఆయన కోరిక నెరవేరాలని మనం ఆశిద్దాం.  అమరావతి   వేగంగా అభివృద్ధి చెందితే మన రాష్ట్రానికి చెందిన యువతకు సైతం ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరే అవకాశాలు అయితే ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.  రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు సైతం ఎంతగానో కష్టపడుతున్నారు.

అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు  అనుకున్నది సాధిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  రాజధాని అభివృద్ధి కోసం అవసరమైన నిధులను కేటాయిస్తే  వచ్చే మూడేళ్ళలో అమరావతి ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందడం పక్కా అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: