మొదట ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులను చేసింది. దింతో 256 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత్ బౌలర్లు మొదటి నుంచే న్యూజిలాండ్ టీమ్ ని ఒత్తిడిలోకి నెట్టేశారు. బౌలింగ్లో బూమ్రా కేవలం 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లను పడగొట్టారు. న్యూజిలాండ్ జట్టు టీమ్ లో సిఫెర్ట్ ఒక్కరే 52 పరుగులతో పోరాడారు. న్యూజిలాండ్ టీమ్ 19 ఓవర్లలోనే 159 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. దీంతో అటు టీమిండియా ఫీల్డింగ్ తో బౌలింగ్ తో మ్యాచ్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు.
అలాగే అభిషేక్ శర్మ, సంజు సాంసంగ్ మరో చరిత్ర సృష్టించారు టి20 ప్రపంచ కప్ ఫైనల్లో 50 పరుగుల భాగస్వామిని ఛేదించిన తొలి ఓపెనింగ్ జట్టుగా నిలిచారు. 2009 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ అక్మల్, షాజైబ్ మాత్రం 48 పరుగులు భాగస్వామిని ఛేదించారు. ఆ ప్రపంచకప్ పాకిస్తానీ గెలిచింది. ఇప్పుడు వాటిని బ్రేక్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి