మానవవుడు చపలచిత్తుడు. లోపాలు లేని మనుషులుండరు. అయితే మనిషి తాను చేసిన చెడును గుర్తించి దానికి చింతించాలి. ఆ తప్పును మరల చేయకూడదు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తను చేసిన తప్పును తాను గుర్తించకలిగితే మనిషి భవిష్యత్తులో మరలా తప్పులు చేయుడు. దీని వలన చెడు ఆలోచనలు కూడా రావు. తప్పులు తెలుసుకున్న వారిలో భయం, భక్తి రెండూ కలుగుతాయి. ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంటే ఓడిపోవడం కాదు. తనను తాను సరిదిద్దుకోవడమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: