చివరి ఓవర్లో ఒక స్పిన్నర్ తో బౌలింగ్ వేయిస్తే ఎక్కువ పరుగులు బ్యాట్మెన్ చేస్తాడు అని తెలిసినప్పటికీ బ్రావో గాయం బారిన పడడంతో రవీంద్ర జడేజాకు బౌలింగ్ ఇవ్వక తప్పలేదు మహేంద్రసింగ్ ధోని.