క్రికెట్ స్టేడియాలు అనేవి భూమిపై నిర్మిస్తూ ఉంటారు. క్రికెట్ స్టేడియం అనేది క్రికెట్ ఆడటం కోసం ఉంటుంది. అలాగే దానిని చూడడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. దానితో ఆడేవారు చూసే వారితో కలిపి ఒక క్రికెట్ స్టేడియంలో ఎంతో మంది జనాలు ఉంటారు. అలాంటి క్రికెట్ స్టేడియాలు కాస్త హైట్ లో కట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది. దానితో భూమిపై సారవంతంగా ఉన్న ప్రదేశాలలో క్రికెట్ స్టేడియాలను నిర్మిస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలో మొట్ట మొదటి సారి భూమికి ఏకంగా 360 మీటర్ల ఎత్తులో ఓ దేశం క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తోంది.

ఇలా ఇంత ఎత్తులో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడం ప్రపంచంలో ఇదే మొట్ట మొదటి సారి. ఇంతకు అలా ఏకంగా భూమికి 360 మీటర్ల ఎత్తులో క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్న దేశం ఏది అనుకుంటున్నారా ..? అది మరేదో కాదు సౌదీ అరేబియా. సౌదీ అరేబియా దేశం ప్రస్తుతం భూమికి 360 మీటర్ల ఎత్తులో స్కై క్రికెట్ స్టేడియం అనే పేరుతో ఒక క్రికెట్ స్టేడియంను నిర్మిస్తోంది. ప్రస్తుతం దీని పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. 2032 వ సంవత్సరం నాటికి ఈ క్రికెట్ స్టేడియం పనులు మొత్తం పూర్తి కాబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ క్రికెట్ స్టేడియం ను కేవలం క్రికెట్ కోసం మాత్రమే కాకుండా పర్యాటక ప్రదర్శనకు కూడా ఉపయోగపడేలా దాని ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేలా సౌదీ అరేబియా ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రికెట్ లో కేవలం క్రికెట్ ఆటకి మాత్రమే కాకుండా షాపింగ్ , భోజన వసతులు మరియు మరెన్నో వసతులు కలిగి ఉండేలా సౌదీ అరేబియా దేశం ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం ఈ దేశం ఒక అధునాతనమైన టెక్నాలజీ తో ప్రపంచంలోనే మొట్ట మొదటి సారి 360 మీటర్లలో స్కై క్రికెట్ స్టేడియం పేరుతో ఒక స్టేడియం ను నిర్మిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bn