టెస్ట్ సీరీస్ కైవసం చేసుకున్న జోరులో ఐదు వన్ డేల సీరీస్ కూడా సొంతం చేసుకోవాలని భావించిన భారత ఆటగాళ్లకు కివీస్ అడ్డుకట్ట వేస్తుంది. ఇప్పటికే జరిగిన నాలుగు మ్యాచుల్లో 2-2తో గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక జరిగే ఐదో వన్ డే సీరీస్ ఎవరి సొంతమో డిసైడ్ చేస్తుంది.