ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానే చేరువయ్యింది ప్రేమి. ఇక అప్పుడే ఆమె భర్త తో కలిసి హీరో సుమంత్ ని పెట్టి ఒక సినిమాను కూడా నిర్మిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వంటలక్క ఎంత ఫెమస్ అంటే ఆమెకు సంబందించిన అన్ని విషయాలు కూడా అలాగే వైరల్ అవుతూ ఉంటాయి. కేరళలో పుట్టిన ఈ నల్ల కాలువ కార్తీక దీపం సీరియల్ లో ఎక్కువగా చదువుకొని పాత్రలో నటిస్తున్నప్పటికీ రియల్ లాయిడ్ లో మాత్రం చాల పెద్ద చదువులే చదివారా. నిజానికి మన వంటలక్క కేరళలో law పూర్తి చేసిందట. అనుకోకుండా ఇండస్ట్రీ కి రావడం తో ఆమె చదివిన చదువును పక్కకు పెట్టి షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు. ఇక ప్రేమి సోదరుడు ఒక ఫోటో గ్రాఫర్ కావడంతో ఆమె కి సంబందించిన ఫోటోలను తీసి కారుతముత్తు డైరెక్టర్ కి పంపించగా, వారు ఒకే చేయడం తో నటిగా మారింది. ఆ తర్వాత తెలుగు లోకూడా ఆమెనే కంటిన్యూ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి