చాలామంది హీరోయిన్లను అందులో నటించిన నటీమణులను మెచ్చుకుంటూ వారికి మంచి క్రేజ్ ను తెచ్చిపెడుతున్న ప్రేక్షకులు తాజాగా మరొక హీరోయిన్ కూడా తమ కుటుంబ సభ్యురాలిగా నే ఆదరిస్తున్నారు.. ఎంతోమంది సీరియల్ నటీమణులను తమ బంధువు అన్నట్టు ఓన్ చేసుకునే ప్రేక్షకులు తాజాగా మరో హీరోయిన్ కూడా అలానే ఓన్ చేసుకుని ఆదరిస్తున్నారు.. ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే సీరియల్ నటీమణులలో ఒకరు అషిక గోపాల్ పదుకొనే.. కథలో రాజకుమారి సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే మంచి ప్రేక్షకాదరణ తో పాటు పాపులారిటీ కూడా సంపాదించుకుంది.. అందరికి ప్రతిరూపంగా ఉండే అశిక ఒడ్డూపొడుగూ బాగా కనిపిస్తూ దర్శక నిర్మాతలను ఇట్టే ఆకర్షిస్తుంది..
ప్రస్తుతం త్రినయని అనే సీరియల్ లో నటిస్తూ అందం నటనతో ఆకర్షిస్తూ బుల్లితెర అభిమానులను సొంతం చేసుకుంటుంది.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాప్ ఫైవ్ సీరియల్స్ లో లో ఒక సీరియల్ అయిన త్రినయని లో నటిస్తుండగా ఈ సీరియల్ లో భవిష్యత్తును చూసే అమ్మాయిగా కనిపించి అందరినీ అలరిస్తుంది.. ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలను పోషిస్తూ ఆమె రోజుకు ఆఫర్ ను వరిస్తుంది.. త్వరలో వెండితెర పరిచయం కూడా చేయబోతోందట అషిక. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి పాత్రలు చేయడం అంటే మామూలు విషయం కాదు.. ఇంత మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆశిక వెండితెరపై ఎలా రాణిస్తుందో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి