సీజన్ ఫైవ్ గేమ్ ఏదైనా విన్నర్ ఎవరన్న? రిజల్ట్ మాత్రం ఆల్రెడీ డిసైడ్ చేసేశారు అని ఇన్సైడ్ గుసగుసలు వినపడుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం సీజన్ ఫైవ్ లో మిగిలిన 9 మంది కంటెస్టెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్. ఇక ఈ సారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ తనతో తీసుకెళ్ళేది ఎవరంటే ? రవి మరియు శ్రీ రామ్ పేర్లు గట్టిగా వినిపిస్తుండగా... ఆ తర్వాత స్థానంలో అని మాస్టర్ పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా అయితే బలమైన పోటీ శ్రీ రామ్ ఇంకా రవిల మధ్య జరుగుతోందని వీరిద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో మద్దతు పలుకుతున్నారు అని సమాచారం. అయితే బిగ్ బాస్ మాత్రం ఈ సారి ఏదేమైనా టైటిల్ విన్నర్ ప్లేస్ మహిళలకే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అందుకే ఆమెను హైలెట్ చేసేలా టాస్క్ లు కూడా ఇస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు. కానీ ఈసారి సీజన్ ఫైవ్ విజేత ఎవరన్న అంశంపై రోజు రోజుకు మరింత ఉత్సాహంతో పెరుగుతుండగా మరో వైపు అదిరిపోయే సర్ప్రైజ్ లు వినపడుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి