జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్లు జీవితాన్ని నిలబెట్టిందని చెప్పవచ్చు. ఒకప్పుడు తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎంతోమందిని చేరదీసి స్టార్ పోజిషన్ లోకి తీసుకువచ్చిందని ఎంతోమంది కమెడియన్ల సైతం ఈ షో లోనే తెలియజేయడం జరిగింది. ఇక సినిమాలలో నటించి కొంతమందికి అవకాశాలు లేకపోవడంతో జబర్దస్త్ కూడా ఆశ్రమం కల్పించింది. అలా కల్పించిన వారిలో తాగుబోతు రమేష్ కూడా ఒకరు. ఈయన తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా బాగా సుపరిచితమే ఎన్నో వందల సినిమాలలో ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించిన ఈయన ఒకానొక సమయంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొని సినిమాలలో కూడా నటించారు.

కానీ ఎక్కువగా ఒకే పాత్రలో కామెడీ చేయడం వల్ల ప్రేక్షకులు పెద్దగ మెప్పించలేక పోయారు తాగుబోతు రమేష్. దీంతో పలు ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఆ తర్వాత తెలివిచేసి జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు ఒకప్పుడు సినిమాలలో తాగుబోతు రమేష్ తీసుకున్న పారితోషకంతో పోలిస్తే జబర్దస్త్ చాలా తక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎంతో కొంత క్రేజీ ఉంది కనుక ఈ క్రేజీ ని ఉపయోగించుకొని జబర్దస్త్ ద్వారా డబ్బు సంపాదించాలని రమేష్ భావిస్తున్నట్లుగా సమాచారం.


ప్రస్తుతం తాగుబోతు రమేష్ ఈ షో టీమ్ లీడర్ కాకపోయినా.. టీమ్ లోనే మరొక టీమ్ లీడర్తో కలిసి  పంచుకోవడంతో కాస్త రెమ్యూనరేషన్ తక్కువగా ఉందని సమాచారం. బుల్లితెర ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ కమెడియన్లలో ఇస్తున్న పారితోషకం కంటే ఈ నటుడుకి చాలా తక్కువగా ఇస్తున్నట్లు సమాచారం. అయితే కేవలం ఇందులో ఉంటే అవకాశాలు మెండుగా లభిస్తాయని ఉద్దేశంతోనే తాగుబోతు రమేష్ ఇలా ప్లాన్ అతని సన్నిహితుల వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జబర్దస్త్ లో చేయడం వల్ల ఇతర కార్యక్రమాలలో కూడా పలు అవకాశాలు వస్తూ ఉన్నాయని సమాచారం. మరి సినిమా అవకాశాలు వచ్చి సక్సెస్ అవుతారని చూడాలి తాగుబోతు.

మరింత సమాచారం తెలుసుకోండి: