జబర్దస్త్ షో తో కూడా యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన రష్మి అటు వెండితెర,బుల్లితెర పైన తెగ సందడి చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు రష్మి సుధీర్ ఇద్దరు కూడా రొమాన్స్ తో బుల్లితెర పైన ఆడియన్స్ అని బాగా ఆకట్టుకున్నారు. వీరిద్దరి లవ్ ఎఫైర్ గురించి కొన్ని ఏళ్లపాటు ప్రేక్షకులలో అభిమానుల ఒక చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. అయితే నిజంగానే సుదీర్ రష్మీ మధ్య సంథింగ్ ఉందనెలా చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సుధీర్ బుల్లితెరకు దూరం కావడంతో పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు.


రష్మీ మాత్రం ఎక్స్ట్రా జబర్దస్త్ ,శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటోంది. త్వరలోనే న్యూ ఇయర్ రాబోతున్న సందర్భంగా రష్మీ గౌతమ్ పేరుపైన ఒక క్రేజీ ఈవెంట్ ని మల్లెమాలవారు ప్లాన్ చేశారు .అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల చేయడం జరిగింది.. రష్మీ పెళ్లి పార్టీ అంటూ ఈ విషయాన్ని క్యాస్ట్ చేసుకునేందుకు ఒక ప్రోగ్రాం ని డిజైన్ చేశారు. దీంతో ఆడియన్స్ ల కూడా ఆసక్తి పెరుగుతోంది అందుకే ఆ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా సమాచారం.

తాజాగా ఈవెంట్ కు సంబంధించి ప్రోమో కూడా విడుదల చేయక ఈ షోలో అమ్మ రాజశేఖర్ లాంటి కొరియోగ్రాఫర్లు కూడా సందడి చేస్తున్నారు ఎప్పటిలాగానే హైపర్ ఆది, రష్మీ మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు చిత్రీకరించే విధంగా ప్లాన్ చేశారు.. ఈ ప్రోమోలో చమ్మక్ చంద్ర ,రష్మీ మధ్య డబల్ మీనింగ్ డైలాగులు అందర్నీ షాక్ ఇచ్చారా కనిపిస్తున్నాయి..ఇందులో రష్మీ ,చమ్మక్ చంద్ర పాదాలను సైతం నమస్కరిస్తున్నట్లుగా అతివినయంగా చూపించారు.. దీంతో చమ్మక్ చంద్ర ఏంటి రష్మీ నా పాదాలని మొక్కుతున్నావని అడగగా మగాడు చాలా గొప్పోడంటూ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ తో అదరగొట్టేసింది..


అంతేకాకుండా ఆడపిల్లకు తాళి కట్టి ఆలీని చేసుకుంటారు తన పక్కలో పడుకునేందుకు అవకాశం ఇస్తారు ఏడాది తిరిగి సంకలో ఒక బిడ్డను ఇస్తాడంటూ ఫన్నీగా తెలియజేసింది.. ఇదంతా అక్కడ చూసిన వారందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: