బిగ్ బాస్ షో అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా బాగా పాపులారిటీ సంపాదించుకుంది.. బిగ్ బాస్ షో చూసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే రావడానికి సిద్ధంగా ఉంది.. ఇక హిందీలో ఓటీటి బిగ్ బాస్-3 సీజన్ ఇటీవలే ముగిసింది. ఇందులో విన్నర్ గా ప్రముఖ హీరోయిన్ సనా మక్బూల్ గెలవడం జరిగింది. అయితే ఈ హౌస్ లోకి ఇద్దరు భార్యలతో పాయల్, కృత్తికతో కలిసి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రముఖ యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్.. అలా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వీరి పైన ఎక్కువగా నెగటివ్ ఏర్పడింది.



ముఖ్యంగా ఇందులో చంపదెబ్బలతో పాటు బెడ్ రూమ్ సన్నివేశాలు చాలా దారుణమైన ట్రోలింగ్కి వీరిని గురి చేశాయి. అంతేకాకుండా తన రెండవ భార్యను ఆర్మాన్ మాలిక్  ఆమెను 11 ఏళ్ళ వయసులోనే రేప్ చేశారని ప్రచారం కూడా జరిగింది.. అందుకే వివాహం చేసుకున్నారని బాలీవుడ్ లో ఒక టాక్ అయితే వినిపిస్తోంది ఈ విషయం మీద కృత్తికను సైతం ప్రశ్నించినప్పటికీ ఆమె ఆన్సర్ విన్నవారు కంగుతిన్నారు.


మీపై మీ భర్త అత్యాచారం చేశారా అని ప్రశ్న ఆమెకు ఎదురవ్వగా.. ఈ విషయం పైన కృతిక ఇలా మాట్లాడుతూ..ఇదంతా కూడా మా పర్సనల్ విషయం దీని గురించి మేము ఏం మాట్లాడాలనుకోవడం లేదు అయినా కూడా మా ఆయన ఏది చేసినా కూడా అది కరెక్ట్ గానే ఉంటుంది.. హౌస్ లో కూడా చేసింది సరైనదే అంటూ ఆమె తెలియజేయడం జరిగింది. దీంతో పలువురు నేటిజన్స్ రియాక్ట్ అవుతూ . ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇలా షో ఆఫ్ చేస్తోంది అంటూ కూడా పలువురు విమర్శిస్తూ ఉన్నారు. మరి కొంత మంది ఈ విషయం పైన కాస్త ఘాటు గాని స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: