ఇప్ప‌టికే ఫోన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే సౌల‌భ్యం ఉండ‌గా ఇప్పుడు మ‌రో అదిరిపోయే ఆప్ష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. అదే వాట్సాప్ నుంచి గ్యాస్ బుకింగ్ చేసుకోవ‌డం. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగాను మ‌న దేశంలోనూ వాట్సాప్ ఎలా వాడుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఈ కొత్త సౌల‌భ్యంతో ఇక‌పై గ్యాస్ బుకింగ్ చేసుకోవ‌డం మ‌రింత సుల‌భం కానుంది. అలాగే ప్ర‌తి ఒక్క‌రి బ్యాంక్ అక్కౌంట్ల‌లో గ‌త ఆరు నెల‌లుగా గ్యాస్ స‌బ్సిడి ఎంత డిపాజిట్ అయ్యిందో కూడా తెలుసుకోవ‌చ్చు.

 

అలాగే ఆరు నెల‌ల్లో మొత్తం ఎన్ని సిలిండ‌ర్లు వాడారు ?  ఎంత స‌బ్సీడీ వ‌చ్చింది ? అన్న వివ‌రాలు కూడా తెలుసుకోవ‌చ్చు. అయితే ప్ర‌స్తుతానికి ఈ వెసులు బాటు అన్ని కంపెనీల గ్యాస్ వినియోగదారుల‌కు మాత్రం అందుబాటులో లేదు. కేవ‌లం హెచ్‌పీ గ్యాస్ విన‌యోగ‌దారుల‌కు మాత్ర‌మే ఈ సౌక‌ర్యం ఉంది. హెచ్‌పీ విన‌యోగ‌దారులు 9222201122 వాట్సాన్ నెంబ‌ర్ ద్వారా ఈ సేవ‌లు పొంద‌వ‌చ్చు. ఇక హెచ్‌పీ విన‌యోగ‌దారులు ఆల‌స్యం చేయ‌కుండా ఈ వాట్సాప్ నుంచే గ్యాస్ బుకింగ్ చేసుకోండి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: