ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి.. అలాంటి అద్భుతమైన స్మార్ట్ ఫోన్లలో మరికొన్ని అద్భుతమైన ఫోన్లు ఉన్నాయి.. ఇకపోతే ఇటీవలే శాంసంగ్ ఈ మధ్యే కొన్ని లేటెస్ట్ ఫోన్లను విడుదల చేసింది.. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ కూడా మొబైల్ కొనాలనుకునే వారికీ మంచి ఆప్షన్.. రూ. 15వేల లోపు ధరతో ఎంతో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ఇది. అయితే ఒక్క ఈ స్మార్ట్ ఫోన్ ఏ కాదు రియల్ మీ 6, రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్లు కూడా లాంచ్ అయ్యాయి. ఇంకా ఆ స్మార్ట్ ఫోన్స్ ప్రత్యేకత ఏంటి ? ధర ఎంత అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

ఫోన్ ధర తక్కువ? 

 

రియల్ మీ 6.. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ.12,999.. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.14,999 గా ఉంది. 

 

శాంసంగ్ గెలాక్సీ ఎం21.. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ.13,499, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,499 గా ఉంది.  

 

రెడ్ మీ నోట్ 9 ప్రో..  4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ.12,999, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.14,999 గా నిర్ణయించారు. 

 

ఇంకా ఈ మూడు స్మార్ట్ ఫోన్ లలో రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ ధర చాలా తక్కువగా ఉంది. 

 

డిస్ప్లే ఏది బెస్ట్.. 

 

రియల్ మీ.. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే ఇందులోనే ఉంది. 

 

శాంసంగ్ గెలాక్సీ ఎం21.. 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను ఈ ఫోన్ లో అందించారు.

 

రెడ్ మీ నోట్ 9 ప్రో.. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే ఈ స్మార్ట్ ఫోన్ లో ఉంది.

 

అయితే శాంసంగ్ ఫోన్ కంటే కూడా రియల్ మీ 6, రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ ఏ బెస్ట్. 

 

ఏ స్మార్ట్ కెమెరా అద్భుతం.. 

 

రియల్ మీ లో 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు. 

 

శాంసంగ్ గెలాక్సీ ఎం21 లో 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ + 5 మెగా పిక్సెల్ అమర్చారు. 

 

రెడ్ మీ నోట్ 9 ప్రో.. 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ వైడ్ లెన్స్ + 5 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. 

 

ఈ మూడింటిలో రియల్ మీ 6 ఏ బాగుంది.. 

 

ఏ సెల్ఫీ కెమెరా అద్భుతం? 

 

రియల్ మీ 6లో 16 మెగా పిక్సెల్ సామర్ధ్యం ఉన్న ఈ కెమెరాను అందించారు. 

 

శాంసంగ్ గెలాక్సీ ఎం21లో 20 మెగా పిక్సెల్ సామర్ధ్యం ఉన్న సెల్ఫీ కెమెరా ఇందులో ఉంది.

 

రెడ్ మీ నోట్ 9 ప్రోలో 16 మెగా పిక్సెల్ సామర్ధ్యం ఉన్న ఈ కెమెరాను సెల్ఫీ కెమెరాగా అందించారు.

 

ఇంకా సెల్ఫీ కెమెరాలో శాంసంగ్ గెలాక్సీ ఎం21 ఇందులో అందించారు. 

 

ఎందులో బ్యాటరీ బాగుంది? 

 

రియల్ మీ 6లో 4300 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

 

శాంసంగ్ గెలాక్సీ ఎం21లో బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ అందించారు.

 

రెడ్ మీ నోట్ 9 ప్రోలో 5020 ఎంఏహెచ్ సామర్ధ్యం ఉన్న బ్యాటరీని ఇందులో అందించారు. 

 

స్మార్ట్ ఫోన్ లో రియల్ మీ ఫోన్ ఏ బెటర్.. ఇందులోనే ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: