ఇప్పటివరకు మనము నీరు, గాలి, బొగ్గు ద్వారా తయారయ్యే విద్యుత్ గురించి మాత్రమే విన్నాం. ఇకపోతే తాజాగా నీటితో కూడా విద్యుత్ ని ఉత్పత్తి చెయ్యొచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. చెయ్యడం అని చెప్పడమే కాదు... చేసి చూపించారు కూడా మీరు కూడా విశేషాలు ఒకసారి చూడండి. నీడతో విద్యుత్ ఉత్పత్తి వినడానికే వింతగా ఉంది కదా.... అవును ఇది నిజం అండి.  శాస్త్రవేత్తలు కూడా ఇది సాధ్యమవుతుందని నిరూపన కూడా చేశారు. సింగపూర్ కు చెందిన శాస్త్రవేత్తలు నీడల కదలికలతో కరెంటు ఉత్పత్తి చేయడం జరిగింది. వారు తయారుచేసిన పరికరం నేలపై పడే చీకటి, కాంతి ప్రదేశాల మధ్య గల వినియోగించుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సహాయపడుతుంది. అలాగే ఈ ఎనర్జీతో చిన్న ఎలక్ట్రిక్ వాటిని కూడా నడిపించడం జరిగింది. 

 

 

ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు సంబంధించిన స్విచ్చింగ్ టాన్ ఆధ్వర్యంలో వారి బృందం కాంతి చీకటి పట్టీల ద్వారా కరెంటును ఉత్పత్తి చేసే షాడో ఎఫెక్ట్ ఎనర్జీ జనరేటర్ ను తయారు చేయడం జరిగింది. ఇక ఇందులో సిలికాన్ పై గట్టి మందం గల బంగారు పూత పూసి అసాధారణమైన సోలార్ సెల్ పదార్థాన్ని ఉపయోగించడం జరిగింది. 

 


ఇక కాంతిపుంజం సిలికాన్ పై పడగానే ఎలక్ట్రాన్ లకు శక్తి పొందడం జరుగుతుంది. అలాగే బంగారు పూత పై మీద పడగానే విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది. ఇలా ఎనిమిది చీకటి వెలుగు పట్టీలను ఉపయోగించి చిన్న ఎలక్ట్రిక్ ను నడిపించే ఎంత విద్యుత్ ను శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. ఇక వాస్తవానికి నీడలను చాలామంది ఎందుకు పనికి రాదు అని భావిస్తుంటారు... కానీ రాబోయే ఈ కాలంలో నీడలను ఉపయోగించి హార్మోన్ లతో పాటు ఆవరణలో కూడా కరెంటును ఉత్పత్తి చేయవచ్చు అంటూ స్విచ్చింగ్ టాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: