భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు లోధా రోడ్ లోని స్మశాన వాటికలో ప్రారంభమై ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో హాజరయ్యారు .ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులతో పాటుగా అతి కొద్ది మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావడం అదే విధంగా కూడా సామాజిక దూరం పాటిస్తూ అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు.

click and follow Indiaherald WhatsApp channel