ఇండియాలో ఒక మోస్తారుగా మార్కెట్ లో దూసుకుపోతున్న మొబైల్స్ లో వన్ ప్లస్ కూడా ఒకటి. ఈ బ్రాండెడ్ సంస్థ నుండి ఇప్పటివరకు ఎన్నో మొబైల్స్ కూడా విడుదలయ్యాయి. ఇక ఈ మొబైల్స్ పై అమెజాన్ ఈ కామర్స్ సమస్త ఆఫర్లను ప్రకటించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

1). వన్ ప్లస్-9 ప్రో డీల్:
ఈ మొబైల్ ని icic బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్నట్లయితే 5000 రూపాయల డిస్కౌంట్ తో లభిస్తుంది.ఇక అంతే ఈ ఆఫర్ emi పద్ధతి ద్వారా తీసుకున్న వర్తిస్తుంది. ఈ ఆఫర్ అమెజాన్ , వన్ ప్లస్ వంటి వెబ్సైట్లలో కూడా లభిస్తోంది. ఇక అంతే కాకుండా పేమెంట్ దగ్గర ఒక కూపన్ ని అప్లై చేసుకుంటే మరొక 5 వేల రూపాయలు తగ్గే అవకాశం ఉంది.ఈ రెండు ఆఫర్లు కలుపుకుంటే.. మొత్తంగా పదివేల రూపాయల వరకు తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ ధర..(8gb-128 gb) 64,999 రూపాయలు కలదు.

2). వన్ ప్లస్-9 డీల్:
ఈ మొబైల్ పై ఏకంగా..icic బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే..8000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది EMI ఆప్షన్ ను కూడా వర్తిస్తుంది.ఈ మొబైల్ పైన కూడా కూపన్ ను ఉపయోగిస్తే మరొక 5 వేలు తగ్గుతుంది.. ఈ రెండు ఆఫర్లను కలుపుకుంటే 13,000 డిస్కౌంట్ లభించును. దీని అసలు ధర(12GBRAM+256GB) 49,999 రూపాయలు.

3). వన్ ప్లస్ నాకు సి ఈ 5g డీల్:
ఈ మొబైల్ పై కూడా..EMI పద్ధతిలో 1,500 డిస్కౌంట్ ను అందిస్తోంది. అంతే కాకుండా మూడు నెలల వరకు ఎటువంటి వడ్డీ చార్జీలు కూడా ఉండవు ఉన్నట్లుగా తెలియజేస్తోంది. ఇది (6GBRAM+128 GB) మెమొరీ సామర్థ్యం తో కలదు. ఈ మొబైల్ అసలు ధర 22,999 రూపాయలు. స్టోరేజ్ బట్టి ధరలు మారుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: