ఈ - కామర్స్ దిగ్గజం అయినటువంటి అమెజాన్ ప్రస్తుతం బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ను నిర్వహిస్తోంది.. ఇకపోతే ఈ సేల్ లో మనం రెడ్ మీ 9A స్మార్ట్ ఫోన్ ను కేవలం 399 రూపాయలకే పొందే అవకాశాన్ని ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అందిస్తోంది. ఇకపోతే ఈ ఆఫర్ ను ఎలా పొందాలి అనే విషయాలను ఇప్పుడు మనం పూర్తిగా చదివి తెలుసుకుందాం..

అమెజాన్ ప్రస్తుతం వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్ ల పై భారీ ఆఫర్లను అందిస్తోంది.. ఇక ఈ సేల్ లో ముఖ్యంగా రెడ్మీ నైన్ ఏ స్మార్ట్ ఫోన్ పై అత్యధిక డిస్కౌంట్ ప్రకటించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.. సాధారణంగా మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.8,499. ఇక దీనిపై 15 శాతం డిస్కౌంట్ ఆఫర్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఇక ఈ ఆఫర్ ను ఎవరైనా సరే సద్వినియోగం చేసుకుంటే 1300 రూపాయలు డిస్కౌంట్ తో కేవలం రూ.7,199 కే ఈ స్మార్ట్ ఫోన్ ను  సొంతం చేసుకోవచ్చు.

వివిధ రకాల డిస్కౌంట్ ఆఫర్ లను కూడా రెడ్ మీ నైన్ ఏ పై ఇవ్వడం జరిగింది.. సిటీ బ్యాంక్ క్రెడిట్ అలాగే డెబిట్ కార్డును ఉపయోగించి ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే పది శాతం డిస్కౌంట్ కూడా మనకు లభిస్తుంది..ఇక డిస్కౌంట్  మాత్రమే కాదు రెడ్మీ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసి 6,800 రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ను పొందవచ్చు. ఇక మొత్తం మీరు ఎక్స్చేంజ్ చేసి మొబైల్ యొక్క మోడల్, కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.. ఇక అమెజాన్ అడుగుతున్న అన్ని నిబంధనలకు మీ ఫోన్ అనుకూలిస్తే పూర్తి ఎక్స్చేంజి ఆఫర్ కూడా లభిస్తుంది.. ఇలా అన్నీ మొత్తంగా చూసుకుంటే కేవలం 399 రూపాయలకు ఈ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: