ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త సమయం దొరికిన ఎక్కువ మంది యూట్యూబ్ కానీ ఇతరత్రా ఓటీటి చానల్స్ గాని , సోషల్ మీడియా వంటివి ఓపెన్ చేసి పలు రకాల ఎంటర్టైన్మెంట్ వంటివి చూస్తూ ఉంటారు. దీనికోసం ఎక్కువగా నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటాము. అయితే నెట్వర్క్ పైన ఇది అధిక ఒత్తిడిని తీసుకువస్తుందట. ఈ విషయాన్ని పూర్తిగా ప్రభుత్వం అర్థం చేసుకొని నెట్వర్క్ లేదా ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఎంటర్టైన్మెంట్ నేరుగా మొబైల్ కి కనెక్ట్ చేసే విధంగా కొత్త ఇంటర్నెట్ డైరెక్ట్-2 మొబైల్ సేవలను తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు..


Direct -2 mobile:
అనే పేరుతో సూచించినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్లకే డైరెక్ట్ గా ఇంటర్నెట్ సేవలను అందించబడుతుందట. ఈ సర్వీస్ ను మొదట తీసుకువచ్చిన ఘనత మన ఇండియా కే దక్కుతుంది.. ఈ సర్వీస్ స్ఫూర్తి వివరించాలంటే మన ఇంట్లో ఉపయోగించుకొని డైరెక్ట్-2 హోమ్ సేవల మాదిరిగానే ఇది పనిచేస్తుందట.. అయితే కొన్ని వాటికి సెటప్ బాక్స్ లు కూడా అవసరం ఉంటాయని డౌట్ కూడా రావచ్చు.. అయితే ఇది పనిచేయడానికి కూడా ఒక సెటప్ అవసరమవుతుంది.. అది కూడా స్మార్ట్ మొబైల్ కి అటాచ్ చేస్తే సరిపోతుందని తెలుస్తోంది.


డైరెక్ట్-2 మొబైల్ అంటే..D2H మాదిరిగా ఇది పనిచేస్తుంది. ఇది చేసే పనులు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని కొత్త సర్వీసుల కోసం ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ఇందుకు ఉపయోగించారని మొబైల్ సర్వీస్ టెక్నాలజీ యూజర్లు కోరుకునే కంటెంట్ మరియు ఇంట్రాక్ట్ సర్వీసులకు అనుకూలంగానే ఉంటుందట.. ఒకవేళ ఈ సర్వీసులో కూడా అందుబాటులోకి వస్తే యూజర్లు ఎటువంటి డేటా ప్లాన్స్ లేకుండానే హై క్వాలిటీతో కంటెంట్ ను చూసే సదుపాయం ఉంటుంది. దేశంలో 19 సిటీలలో ఇలాంటి వాటిని ప్రారంభించారని ఇప్పుడు మన దేశంలో కూడా ఇలాంటివి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: