రిలయన్స్ జియో దెబ్బ ఏమో గానీ ఎయిర్టెల్ సంస్థ రోజుకొక కొత్త ఆఫర్ ని విసిరేస్తూ తన వినియోగదారులు తనని ఎట్టి పరిస్థితి లో వదలకూడదు అనే లెక్కలో చూసుకుంటోంది. రిలయన్స్ దూకుడు ని అడ్డుకునే కనీసం తనదగ్గర ఉన్న నిఖార్సైన