మన సంతకం ఆటోగ్రాఫ్ గా మారినప్పుడే జీవితంలో సక్సెస్ అయినట్లు అని అంటూ ఉంటారు. అయితే ఇది కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది.  ఎంత ఎదిగినా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కొన్ని మానవతా విలువలు  మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతూ ఉంటాయి  ఇక ఇలాంటి మానవతా విలువలు ఉన్న వ్యక్తులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు  ఇక ఇలాంటి వారి సంతకాలు ఆటోగ్రాఫ్  గా మారిపోతూ ఉంటాయి.  అసలు సక్సెస్ అంటే ఏంటి..  సక్సెస్ అన్నదానికి ఎవరికి వారు చాలా నిర్వచనాలు చెబుతూ ఉంటారు.  ఒక్కొక్కరి ఆలోచనలో ఒక్కో విధంగా సక్సెస్ అనేది ఉంటుంది.



 అయితే చాలా మంది కి కనెక్ట్ అయ్యే ఒక సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు చర్చించుకుందాం..  మీరు ఇక స్కూలు వయసు నుంచే ఎంతో మంచి విద్యార్థి అందరితో ఎంతో స్నేహంగా మెలగడం ఇక ఉపాధ్యాయులు చెప్పింది బాగా వినటం చేశారు ఇక పేద కుటుంబం అయినప్పటికీ. ఆర్థిక సమస్యలు వెంటాడుతూన్నప్పటికీ ఇక పట్టువీడని విక్రమార్కుడిలా పెద్ద పెద్ద చదువులు చదివారు. గొప్ప  ఉద్యోగంలో స్థిరపడతారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకుండా  మానవతా విలువలతో నే జీవితాన్ని గడుపుతున్నారు.
 ఇలాంటి సమయంలో ఒకప్పుడు చదువుకున్న స్కూల్ కి మనమే చీఫ్ గెస్ట్గా వెళ్లాల్సి వస్తే..  ఇక మన కోసం స్కూల్లో ఉన్న వారందరూ వేచి చూస్తే ఇక ప్రతి ఒక్కరి జీవితంలో అంతకంటే సక్సెస్ ఏం ఉంటుంది.  ఇక ఇటీవలే ఈ విషయాన్ని చెప్పే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటో చూసి అందరూ కనెక్ట్ అయి పోతున్నారు. ఇక ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు కూడా అవును సక్సెస్ అంటే ఇదే మరి.. మనం చదివిన స్కూల్ కి ముఖ్య అతిథిగా వెళితే అంతకంటే గౌరవం ఏం ఉంటుంది అని అనుకుంటున్నారు.  మరి ఈ ఫోటో చూసిన తర్వాత మీ మనసులో ఎలాంటి ఆలోచనలు మెదులుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: